Skip to main content

Posts

Showing posts from January, 2023

SBI , LIC లు మునిగిపోవు ..కానీ

LIC వంటి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే కాకుండా ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల (తమ కస్టమర్స్) వద్ద నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో డబ్బులు సేకరించి ఆ డబ్బును డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. తమ వద్దనున్న నగదును మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఫండ్ మేనేజర్లు ఉంటారు. వీరికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి లక్షలాది రూపాయలు వేతనం చెల్లిస్తారు. కొన్ని ఫండ్స్ మేనేజర్స్ సగటున 10 వేల కోట్ల ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. బ్యాంకులు ఎలాగైతే ప్రజల వద్ద నుండి సేకరించిన డిపాజిట్ డబ్బులను ఇతరులకు రుణాలు ఇవ్వడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని పొంది, ఆ వడ్డీలో కొంత మొత్తం డిపాజిట్ దార్లకు చెల్లిస్తాయో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రజలు (కస్టమర్స్) కట్టిన ప్రీమియంల డబ్బులను ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించి, అందులో తమ నిర్వహణ ఖర్చులు, ప్రాఫిట్ మార్జిన్ పోను మిగిలిన మొత్తాన్ని తమ కస్టమర్స్ కి చెల్లిస్తాయి. LIC మునిగి పోతుందా ? LIC మొత్తం assets సుమారు గా 42 లక్షల కోట్లు . అందులో ఈక్విటీ లో invest చేసింది 10.27 లక్షల కోట్లు . 202...

తొలగింపులు (Layoffs)

పరిస్తితులకు అనుగుణంగా మారడం!🪷    ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని ‘మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిట’ని అడగండి. వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి.  కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులుదొరకడం లేదు అంటారు.  అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది!" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణ దారుణ్ని అడగండి. ‘ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు!’ అంటారు.మారిషస్ వాళ్ళకు అక్కడ ‘పురోహితుడు, కుక్ కావాలి, దొరకడం లేదు. సాయం చెయ్యండి!’ అని వారు అడుగుతున్నారు.  ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు.💐 ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హోటల్స్ లో దోశ మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది. అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు.  సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి....

Sukanya Samriddhi Yojana Features, Benefits and Interest Calculation Explained

Sukanya Samriddhi Yojana Features, Benefits and Interest Calculation Explained Sukanya Samriddhi Yojana (SSY) is a savings scheme launched back in 2015 as a part of Government initiative Beti Bachao, Beti Padhao campaign. This scheme enables guardians to open a savings account for their girl child with an authorized commercial bank or India Post branch. Current Interest Rate is 7.6% annually (as of Jan 2023), and is reviewed every quarter. You get Income Tax Benefits under Section 80C while saving in this scheme. Deposits in an account can be made till completion of 14 years, from the date of opening of the account. The account shall mature on completion of 21 years from the date of opening of the account. Partial Withdrawals are allowed for the purpose of higher education and marriage of the girl child. You can open a maximum of 2 accounts in a family. Monthly interest is calculated and compounding frequency is annual Interest Calculation in SSY: