ఆంధ్రప్రదేశ్ లో డేటా కోసం వెతుకుతున్న వివిధ పార్టీల మిత్రులకు ఈ తీగ !!
మీరు యుద్దాలు చేసుకోవాలంటే మొత్తం డేటా ఒక్క చోట దొరకదు కనుక , రక రకాల రంగాల్లో డేటా సౌర్సులు ఇక్కడ తీసుకోండి.
1.
హౌసింగ్ డేటా ఇక్కడ చూసుకోవాలి.
http://dashboard.mohua.gov.in/
http://pmay-urban.gov.in/
2. తరువాతి ప్రధాన రంగం పవర్ సెక్ట్రారు.
ఇక్కడ జనరేషన్, డైలీ డేటా చూడవచ్చు. దానికి సంబంధించిన కొల్ డేటా కూడా ఇక్కడ చూడవచ్చు.
https://npp.gov.in/dashBoard/cp-map-dashboard
కోల్ డేటా:
https://npp.gov.in/publishedReports
3.వాహన రిజిస్ట్రేషన్ లు, ఏ జిల్లా లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఏ ఆర్టి వో లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వంటి నెలవారీ డేటా కోసం వాహాన్ డ్యాష్ బోర్డు చూడండి.
ఇక్కడ తెలంగాణ తప్ప మొత్తం డేటా చూడచ్చు.
https://vahan.parivahan.gov.in/vahan4dashboard/
4.ఇక్కడ రైల్వే కు సంభందించిన డేటా ఇక్కడ చూడవచ్చు.
పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ, స్టార్ట్ అప్ ఐడియాలు కు బాగా పనికి వస్తుంది.
https://raildrishti.indianrailways.gov.in/raildrishti/mobilesite/ReservedPassenger1.jsp?period=Y&type=P
5.గాలి మోటార్లు అనగా విమానాల డేటా ఇక్కడ
ఎప్పుడైనా airport ఫ్యాన్ వార్ కి పనికి వస్తుంది
https://www.dgca.gov.in/digigov-portal/?page=monthlyStatistics/259/4751/html&main259/4184/servicename
6.Real time data on Economic and macro parameters are refferred here.
(RBI Real time Macro economic data at country level)
https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications#!2
7.అంధ్రప్రదేశ్ మందు బాబుల అబిరుద్ది ను నెల నెలా ఇక్కడ ట్రాక్ చెసుకోగలరు.
https://excisehpfs.ap.gov.in/ap/index.php/depot/YearWiseDepotSales
Pls check housing construction progress here:
https://bhuvan-app1.nrsc.gov.in/hfa/usrtasks/housingforall/dashboard_public/index.php#
Comments
Post a Comment