ఆంధ్రప్రదేశ్ లో డేటా కోసం వెతుకుతున్న వివిధ పార్టీల మిత్రులకు ఈ తీగ !! మీరు యుద్దాలు చేసుకోవాలంటే మొత్తం డేటా ఒక్క చోట దొరకదు కనుక , రక రకాల రంగాల్లో డేటా సౌర్సులు ఇక్కడ తీసుకోండి. 1. హౌసింగ్ డేటా ఇక్కడ చూసుకోవాలి. http://dashboard.mohua.gov.in/ http://pmay-urban.gov.in/ 2. తరువాతి ప్రధాన రంగం పవర్ సెక్ట్రారు. ఇక్కడ జనరేషన్, డైలీ డేటా చూడవచ్చు. దానికి సంబంధించిన కొల్ డేటా కూడా ఇక్కడ చూడవచ్చు. https://npp.gov.in/dashBoard/cp-map-dashboard కోల్ డేటా: https://npp.gov.in/publishedReports 3.వాహన రిజిస్ట్రేషన్ లు, ఏ జిల్లా లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఏ ఆర్టి వో లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వంటి నెలవారీ డేటా కోసం వాహాన్ డ్యాష్ బోర్డు చూడండి. ఇక్కడ తెలంగాణ తప్ప మొత్తం డేటా చూడచ్చు. https://vahan.parivahan.gov.in/vahan4dashboard/ 4.ఇక్కడ రైల్వే కు సంభందించిన డేటా ఇక్కడ చూడవచ్చు. పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ, స్టార్ట్ అప్ ఐడియాలు కు బాగా పనికి వస్తుంది. https://raildrishti.indianrailways.gov.in/raildrishti/mobilesite/ReservedPassenger1.jsp?period=Y&type=P 5.గాలి మోటార్లు ...
We seeks higher interests in financial services, taxation, GST, I-T, etc. Writes articles with depth knowledge and is extensive for the same, Writing from observations and researching makes our articles virtuous.