పాపం ఆ పేద వైద్య విద్యార్థిని మెడికల్ కాలేజీలో జేరడానికి అక్షరాలా ఒక కోటీ పదమూడు లక్షల డబ్బై వేల ఐదు వందల రూపాయలు అవసరం అయ్యింది... దానికి మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు...ఎంతో వ్యయ ప్రయాసలు పడి సమకూర్చాడు... అంతేనా...ఇలాగే మరెంతో మంది...పట్టణ మధ్యతరగతి మరియు పేద వర్గాల సేవల కోసం బోల్డంత డబ్బు అవసరం అవుతూ ఉంటుంది... ఈ అవసరాలు తీర్చడానికి...మూల వాసీ బచావో మంచ్... మావోకు బోల్డన్ని మారు పేర్లు లెండి...ఆ పేర్లతో బ్యాంకుల్లో శ్రమలకోర్చి జమలు చెయ్యాలి... పెట్టుబడి దారి దేశాలు ఎలా డబ్బు సంపాదిస్తాయి తెలుసుకోవడానికి...అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి పేద ప్రజలు స్థిర పడాల్సి ఉంది... అలాగే అసలు ఈ క్యాపటలిస్టులు డొల్ల కంపెనీలు నిర్వహించి ఎలా డబ్బు కొట్టేస్తారో కూడా అధ్యయనం చెయ్యాల్సి ఉంది... పెద్ద మొత్తం నగదును...బంగారంగా మార్చి...నల్ల ధనాన్ని ఎలా సమకూరుస్తారు కూడా గట్టిగా తెలుసుకోవాలి... ఈ రాజ్యం సృష్టించిన దుర్మార్గమైన ఈడి... సిబిఐ వంటి సంస్థలకు వాళ్ళ స్థానం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది... వీటన్నిటినీ సాధించాలంటే...ఈ దుర్మార్గ...అర్థ భూస్వామ్య...పావు ప్రజాస్వామ్య ...మనువాద ప్రజలున్న ప్...
We seeks higher interests in financial services, taxation, GST, I-T, etc. Writes articles with depth knowledge and is extensive for the same, Writing from observations and researching makes our articles virtuous.